|
|
by Suryaa Desk | Thu, Aug 14, 2025, 03:54 PM
బాలకృష్ణ, నిర్మాత అల్లు అరవింద్‌తో కలిసి ఓ ఈవెంట్‌లో స్టేజ్‌పై సందడి చేశారు. ఫుల్ ఫార్మల్ డ్రెస్‌లో, మెడలో నిమ్మకాయల హారాలతో ప్రత్యేకంగా కనిపించారు. పుష్ప 2 పాట ప్లే అవుతుండగా బాలయ్య తన స్టైల్‌లో తొడకొడుతూ, చిల్ అవుతూ ప్రేక్షకులను అలరించారు. ఇక వేదికపై ఉన్నవారందరూ ‘పుష్ప’ సినిమా సిగ్నేచర్ మూవ్‌ను రిపీట్ చేస్తూ సర్‌ప్రైజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Latest News