సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Thu, Aug 14, 2025, 01:59 PM
ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ కారును ముంబైలో బుధవారం సిటీ ఫ్లో బస్సు ఢీ కొట్టింది. కారు దెబ్బతిన్న చిత్రాలను శిల్పా ఇన్‌స్టాలో షేర్ చేసింది. బస్సు కంపెనీ బాధ్యత వహించడానికి నిరాకరించడంతో వెంటనే శిల్పా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు కానీ కారు వెనుక భాగం డామేజ్ అయినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Latest News