|
|
by Suryaa Desk | Mon, Aug 11, 2025, 07:37 PM
యానిమేటెడ్ బ్లాక్ బస్టర్ ‘మహావతార్ నరసింహ’ రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఈ మూవీ ఇప్పటి వరకు రూ.210కోట్ల వసూళ్లు రాబట్టిందని సోమవారం మూవీ మేకర్స్ ప్రకటించారు. దీంతో కన్నడ ఇండస్ట్రీలో ఈ ఘనత సాధించిన నాలుగో చిత్రంగా ఇది నిలిచింది. అశ్విన్ కుమార్ తెరకెక్కించిన ఈ యానిమేటెడ్ సినిమాకి హోంబలే ఫిల్మ్స్ నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కాగా అతి త్వరలోనే రూ.300కోట్లు కొల్లగొడుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Latest News