|
|
by Suryaa Desk | Mon, Aug 11, 2025, 07:15 PM
నిర్మాతలకు ఆర్థికంగా అనేక సమస్యలు ఉంటాయని ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ అన్నారు. సినీ కార్మికులు 30 శాతం వేతనం పెంపు కోరుతున్నారని.. మరి, థియేటర్లకు ప్రేక్షకులను ఎవరు రప్పిస్తారని ఎస్కేఎన్ ప్రశ్నించారు. తమ సినిమా బడ్జెట్లకు ఎవరైనా బాధ్యత తీసుకుంటే ఏకంగా 50 శాతం జీతాలు పెంచుతామన్నారు. ప్రస్తుతం సినీ వ్యాపారం బాగోలేదని.. అందరికీ వేతనం పెంచి ఇవ్వాలంటే చాలా కష్టమని నిర్మాత ఎస్కేఎన్ అన్నారు.
Latest News