సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 07:25 PM
ఎన్టీఆర్-హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మూవీ ‘వార్-2’. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఆగస్టు 10న హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు నిర్మాత నాగవంశీ ప్రకటించారు. పర్మిషన్ రాగానే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. దాంతోపాటు గురువారం సినిమాలోని ‘సలామ్ అనాలి’ సాంగ్ ప్రోమో రానుందని తెలిపారు. అయితే ‘దేవర’ ఈవెంట్‌లా ఫెయిల్ చేయొద్దని, పకడ్బందీగా ప్లాన్ చేయాలని ప్లాన్ చేయాలని ఫ్యాన్స్ మేకర్స్‌కు సూచిస్తున్నారు.
Latest News