సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 07:24 PM
సినీ హీరో నందమూరి బాలకృష్ణతో నిర్మాతలు బుధవారం భేటీ అయ్యారు. ప్రసన్న, మైత్రీ రవి, చెరుకూరు సుధాకర్, గోపీ ఆచంట, ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్, దామోదర్ ప్రసాద్ తదితరులు ఆయనతో సమావేశమయ్యారు. సినీ కార్మికుల వేతనాల డిమాండ్‌ను బాలయ్య దృష్టికి తీసుకెళ్లారు. కాగా ఈ విషయంపై టాలీవుడ్‌లో షూటింగ్స్‌ను బంద్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలకృష్ణతో నిర్మాతల భేటీలో ఎలాంటి నిర్ణయం తీససుకుంటారనేది ఆసక్తిగా మారింది.
Latest News