|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 03:42 PM
ఒకప్పుడు బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కున్న ఈ అమ్మడు ఇప్పుడు కుర్రాళ్లకు హాట్ ఫేవరెట్ గా మారింది.ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ లుక్కేయండి.ఈ అమ్మడు కెరీర్ తొలినాళ్లలో బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొంది. అంతేకాకుండా ఎన్నో అవమానాలు ఎదుర్కుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది. మరి ఆమె ఎవరో మీకు గుర్తొచ్చిందా.? ఈ బ్యూటీ మరెవరో కాదు తమిళ క్రేజీ హీరోయిన్ దివ్య భారతి.కాలేజీ రోజుల్లో అమాయకంగా కనిపిస్తూ.. డీగ్లామరస్‌గా ఉన్న ఈ భామ.. ఇప్పుడు కుర్రాళ్లకు గ్లామర్ డాల్. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. చేసింది మూడు లే.. కట్ చేస్తే.. కుర్రాళ్లకు ఆరాధ్య దేవతగా మారింది. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ పెంచుకుంది. పాత్ర ఏదైనా కూడా దానికి ప్రాణం పోసి మరీ నటించింది. 'బ్యాచిలర్' తో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు.మొదటి చిత్రంలోనే హీరో జీవి ప్రకాష్‌తో బోల్డ్ సీన్స్, లిప్‌లాక్‌లతో రెచ్చిపోయింది. అలాగే ఆ లో సుబ్బలక్ష్మీ పాత్రకు ప్రాణం పోసి.. తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఆ హీరోతోనే 'కింగ్‌స్టన్' చిత్రంలో నటించింది.1992వ సంవత్సరం, జనవరి 28న కోయంబత్తూరులో పుట్టింది దివ్యభారతి. 'బ్యాచిలర్' తో సూపర్ హిట్ అందుకున్న ఈ అందాల భామ.. ఆ తర్వాత 'జర్నీ' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇప్పుడు ఈ అమ్మాడి ఖాతాలో ఏకంగా మూడు, నాలుగు లు లైన్‌లో ఉన్నాయి.సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కుతున్న 'G.O.A.T -Greatest Of All Time' అనే చిత్రంతో దివ్యభారతి హీరోయిన్‌గా తెలుగు తెరపైకి అరంగేట్రం చేస్తోంది. ఈ నుంచి రిలీజ్ అయిన సాంగ్ ఇప్పటికీ చాట్‌బస్టర్‌గా మారింది. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన 'మహారాజా' మూవీలో దివ్యభారతి స్పెషల్ రోల్ చేసింది.
Latest News