సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 03:21 PM
హాలీవుడ్ టెలివిజన్ షోలు ‘ది వాకింగ్ డెడ్’, ‘చికాగో మెడ్’తో పేరు సంపాదించిన నటి కెల్లీ మాక్ (33) మృతి చెందారు. గతేడాది గ్లియోమా అనే అరుదైన మెదడు క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. ఈ విషాద వార్తను మంగళవారం ఆమె సోదరి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. నటీమణి మృతి పట్ల హాలీవుడ్ పరిశ్రమ, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Latest News