సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 10:38 AM
ఢిల్లీలో నటి మీరా మిథున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో 2021 ఆగస్టులో మీరా మిథున్ అరెస్టై.. తర్వాత బెయిల్‌పై బయటికొచ్చారు. అనంతరం విచారణకు హాజరు కాకపోవడంతో 2022లో అరెస్ట్ వారెంట్ జారీ అయింది. మీరామిథున్‌ని రక్షించి అప్పగించాలని చెన్నైలో ఆమె తల్లి దాఖలు చేసిన పిటిషన్ మేరకు.. పోలీసులు మూడేళ్లుగా పరారీలో ఉన్న ఆమె ఆచూకీ కనిపెట్టి అరెస్టు చేశారు. ఆమెను ఆగస్టు 11న కోర్టులో హాజరు పరచనున్నారు.
Latest News