సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 10:37 AM
థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘మహావతార్ నరసింహ’ ఓటీటీ రిలీజ్‌పై రూమర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో మూవీ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ‘క్లీమ్ ప్రొడక్షన్స్’ ఆ వదంతులను ఖండించింది. ‘ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుందన్న ప్రచారం మా దృష్టికి వచ్చింది. మేం ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌నూ ఇంకా ఖరారు చేయలేదు. మా అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వచ్చే అప్‌డేట్స్‌ను మాత్రమే నమ్మండి’ అని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేసింది.
Latest News