సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 06:19 PM
తమిళ స్టార్ అజిత్ కుమార్ సినీ ప్రయాణానికి నేటితో 33 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగ లేఖను షేర్ చేశారు. ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎన్నో కష్టాలు, పరాజయాలు, ఒత్తిడులను ఎదుర్కొన్నా.. అభిమానుల ప్రేమతో నిలదొక్కుకున్నానని చెప్పారు. మోటార్ రేసింగ్ గాయాలు, ఎదగకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరిగినా, ధైర్యంగా ముందుకెళ్లానన్నారు. భార్య షాలినిని తన విజయాల వెన్నెముకగా ప్రశంసించారు. తన లోపాలను అంగీకరించిన అభిమానులకు, విమర్శకులకు కృతజ్ఞతలు చెప్పారు.
Latest News