సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 06:20 PM
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కూలీ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రజినీకాంత్ మాట్లాడారు. నాగార్జునపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. “33 ఏళ్ల క్రితం ఆయనతో సినిమా చేశా. అప్పుడు, ఇప్పుడు ఒకేలా ఉన్నారు. నా తలపై జుట్టు ఊడిపోయినా, ఆయన ఇంకా యంగ్‌గా కనిపిస్తున్నారు” అని అన్నారు. పైగా ఆయన ఆరోగ్య రహస్యాన్ని కూడా పంచుకున్నారని అన్నారు. ‘కూలీ’లో నాగార్జున విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఆగస్టు 14న మూవీ రిలీజ్ కానుంది.
Latest News