సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 06:18 PM
'కాంతార' సినిమా ఘన విజయం తర్వాత హోంబలే ఫిల్మ్స్ ప్రస్తుతం ప్రీక్వెల్‌ను సిద్ధం చేస్తోంది. అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న 'కాంతార 3'లో ఎన్టీఆర్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్టు టాక్. రిషబ్ శెట్టి స్వయంగా ఎన్టీఆర్‌కు కథ వినిపించి, 15 నిమిషాల క్రిటికల్ రోల్‌కి ఒప్పించినట్టు సమాచారం.
Latest News