|
|
by Suryaa Desk | Mon, Jul 21, 2025, 11:31 AM
సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్‌బస్టర్ 'అతడు' వచ్చి 20 ఏళ్లు అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో మొదట సోసోగా ఆడినా టీవీ, ఓటీటీలో ఇప్పటికీ దుమ్మురేపుతోంది. తెలుగు యాక్షన్ డ్రామాలలో క్రేజియెస్ట్ మూవీల్లో ఇది ఒకటి. అంతేకాదు.. సినీ ప్రేమికులలో దీనికి ఒక కల్ట్ ఫాలోయింగ్ కూడా ఉంది. అలాంటి మూవీ ఇప్పుడు 4కె రిజల్యూషన్, డాల్బీ డిజిటల్ సౌండ్ తో థియేటర్లలో ఆగస్ట్ 9న రీ-రిలీజ్ కాబోతోంది.
Latest News