![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 03:31 PM
స్టార్ హీరోయిన్ నయనతార మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బియాండ్ ది ఫెయిరీ డాక్యుమెంటరీలో అనుమతి లేకుండా ‘నానుమ్ రౌడీ ధాన్’ సీన్స్ వినియోగించారంటూ ధనుష్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా అదే డాక్యుమెంటరీలో ‘చంద్రముఖి’ చిత్ర సన్నివేశాలు కూడా అనుమతి లేకుండా వాడినట్టు ఏబీ ఇంటర్నేషనల్ ఆరోపించింది. నయనతారకు లీగల్ నోటీసు జారీచేస్తూ రూ.5 కోట్లు పరిహారం చెల్లించాలని కోరింది.
Latest News