|
|
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 03:30 PM
‘బాహుబలి’కి సంబంధించి ఓ ఆసక్తికర ప్రకటన విడుదలైంది. ఈ చిత్రం విడుదలై నేటికి 10 సంవత్సరాలు పూర్తవుతుండటంతో, దాన్ని మళ్లీ థియేటర్లలో రీరిలీజ్ చేయనున్నట్లు రాజమౌళి స్వయంగా ప్రకటించారు. అక్టోబర్ 31న ‘బాహుబలి’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుందని ఆయన తన సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించారు. సినిమా సృష్టించిన చరిత్రను గుర్తుచేసుకుంటూ అభిమానులు మళ్లీ థియేటర్లకు రావాలని కోరారు.
Latest News