|
|
by Suryaa Desk | Mon, Jul 07, 2025, 04:37 PM
బాలీవుడ్ నటి నోరా ఫతేహి ముంబై ఎయిర్‌పోర్టులో ఏడుస్తూ కనిపించారు. ఆమె బాధలో ఉన్న విషయాన్ని గ్రహించని ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆమె వెంట ఉన్న బాడీగార్డు అతడిని పక్కకి తోసేసి, ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. మరోవైపు నోరా తన ఇన్‌స్టాలో బాధను వ్యక్తపరిచేలా అరబిక్‌లో పోస్ట్ చేశారు. ఆమె ఏడవటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Latest News