|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 09:29 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ 'OG'. ఈ మూవీ ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడింది. అయితే మరోసారి మూవీ వాయిదా పడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మూవీ టీమ్ స్పందించింది. 'రూమర్స్ నమ్మకండి. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ అవుతుంది' అని X లో తెలిపింది. ఇక ఈ మూవీకి సుజీత్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
Latest News