|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 02:36 PM
హాలీవుడ్ స్టార్ నటుడు పీటర్ హెన్రీ స్ట్రోడర్ (90) ఫ్లోరిడాలో కన్నుమూశారు. హెన్రీ మృతి చెందడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. స్ట్రోడర్ కేవలం వెండితెరపైనే కాదు, దేశ సైన్యంలో కూడా పనిచేశారు. నిజ జీవితంలో కూడా సేవలు అందించి హెన్రీ రియల్ హీరోగా నిలిచారు. అనారోగ్య సమస్యల కారణంగా హెన్రీ మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే హెన్రీ అంత్యక్రియలు లాస్ ఏంజిల్స్‌లో సైనిక లాంఛనాలతో గౌరవప్రదంగా జరిగాయి.
Latest News