![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 04:10 PM
కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ స్టేజీపైనే కన్నీరు పెట్టుకున్నారు. తాను నటించిన '3BHK' మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో తనకు ఎదురైన కష్టాలను తలచుకుంటూ ఆయన ఏడుస్తూ ప్రసంగం కొనసాగించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గణేశ్ తెరకెక్కించిన ఈ మూవీలో శరత్ కుమార్, దేవయాని, యోగిబాబు కీలకపాత్రలు పోషించారు. '3BHK' మూవీ జులై 4న విడుదల కానుంది.
Latest News