![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 04:09 PM
ఒకే వేదికపై ‘పుష్ప’ గర్ల్స్ కనిపించారు. స్టార్ హీరోయిన్లు సమంత, శ్రీలీల ఓ అవార్డుల ఫంక్షన్‌లో పాల్గొన్నారు. వీరిద్దరూ చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా బన్నీ హీరోగా నటించిన 'పుష్ప' మూవీలోని 'ఊ అంటావా మామా' పాటకు సమంత, 'పుష్ప 2'లోని 'కిస్సిక్' సాంగ్‌కు శ్రీలీల స్టెప్పులేసిన సంగతి తెలిసిందే.
Latest News