![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 02:02 PM
"కన్నప్ప సినిమా చాలా చాలా బాగుంది" అంటూ నటుడు మంచు మనోజ్ ప్రశంసలతో ముంచెత్తారు. "ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవల్‌కి వెళ్తుంది. క్లైమాక్స్‌లో అంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేస్తారని కలలో కూడా అనుకోలేదు" అంటూ ప్రభాస్ నటనను కొనియాడారు. సినిమాలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారని తెలిపారు. "నేను అనుకున్నదానికంటే ఈ సినిమా వెయ్యిరెట్లు బాగా వచ్చింది" అంటూ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Latest News