![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 12:58 PM
ఈ ఏడాది ఆస్కార్ అకాడమీలోకి ఆహ్వానితుల జాబితాను ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ విడుదల చేసింది. భారత్ నుంచి ప్రముఖ నటులు కమల్ హాసన్, ఆయుష్మాన్ ఖురానా, దర్శకురాలు పాయల్ కపాడియా, ఆర్ట్ డైరెక్టర్ మాక్సిమా బసు అకాడమీలోకి ఆహ్వానితులుగా ఎంపికయ్యారు. మొత్తం 534 మందిని కొత్త సభ్యులుగా ఆహ్వానించిన అకాడమీ, ఆస్కార్‌కు నామినేట్ అయ్యే చిత్రాల ఎంపికలో వీరికి ఓటు హక్కు కల్పిస్తుంది
Latest News