'SSMB29' కేవలం కామ్ బ్యాక్ కాదు ఇది హోమ్‌కమింగ్ - ప్రియాంక చోప్రా జోనాస్
Fri, Jul 04, 2025, 03:31 PM
![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 12:33 PM
డ్రగ్స్ కేసులో నటుడు కృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు ఇదివరకే సమన్లు జారీ చేశారు. కేరళలో షూటింగ్‌లో ఉన్న ఆయన సెల్‌ఫోన్ స్విచ్‌ఆఫ్ చేయగా ఐదు ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లాయి. ఆయన పోలీసుల ఎదుట హాజరయ్యారు. 15 గంటలకు పైగా అధికారులు దర్యాప్తు చేశారు. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో డ్రగ్స్ తీసుకోలేదని తెలిసింది. ఈ కేసులో అరెస్టయిన ప్రసాద్, నటుడు శ్రీకాంత్‌తో ఆయనకు ఉన్న సంబంధంపై దర్యాప్తు చేస్తున్నారు.
Latest News