![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 08:25 PM
స్నేహితురాలి భర్తతోనే ఎఫైర్ పెట్టుకుంది బాలీవుడ్ హీరోయిన్ అమృతా అరోరా. ఈమె స్టార్ హీరోయిన్ మలైక అరోరా సోదరి. అమృత వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడూ వార్తల్లో నిలిచింది. 2004లో పాకిస్థానీ సంతతికి చెందిన ఇంగ్లండ్ క్రికెటర్ ఉస్మాన్ అఫ్జల్‌తో ఆమె రిలేషన్‌షిప్ అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రేమ వ్యవహారంపై ఆమె ఓ ఇంటర్వ్యూలో బహిరంగంగా మాట్లాడింది కూడా. అయితే, ఉస్మాన్‌తో విడిపోయిన తర్వాత, అమృత వ్యాపారవేత్త షకీల్ లడక్‌ను వివాహం చేసుకుంది. షకీల్‌కు అప్పటికే పెళ్లై ఉండటం, అతని మొదటి భార్య నిషా, అమృతకు బెస్ట్ ఫ్రెండ్ కావడం గమనార్హం. అంతేకాదు, పెళ్లికి ముందే అమృత గర్భం దాల్చింది. ప్రస్తుతం షకీల్ లడక్‌తో కలిసి జీవిస్తున్న ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమృత జీవితం ఆమె బోల్డ్ పర్సనాలిటీకి అద్దం పడుతుంది.
Latest News