![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 08:21 PM
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే వెబ్‌సిరీస్‌ల్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు ప్రియమణి. ఇటీవలే ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’తో ప్రేక్షకులను థ్రిల్ చేసిన ఆమె.. లీగల్ డ్రామా వెబ్‌సిరీస్‌తో మరోసారి పలకరించనున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటి, దర్శకురాలు రూపొందించిన వెబ్‌సిరీస్ ‘గుడ్‌వైఫ్’. తాజాగా ఈ సిరీస్ విడుదల తేదీ ఖరారైంది. ఓటీటీ ‘జియో హాట్‌స్టార్’లో జులై 4న తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళంలో స్ట్రీమింగ్ కానుంది.
Latest News