![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 12:33 PM
ప్రముఖ అమెరికన్ నటుడు రాబర్ట్ మారినెల్లి కన్నుమూశారు. స్టమక్ క్యాన్సర్ తో పోరాడుతూ మరణించారు. కాలిఫోర్నియాలోని బర్బాంక్ లో తన ప్రియమైనవారి మధ్య తుది శ్వాస విడిచారు. శాంటా బార్బరా, జనరల్ హాస్పిటల్, ది మార్నింగ్ షో వంటి సినిమాలతో రాబర్ట్ మంచి గుర్తింపు పొందారు. కాగా, స్టమక్ క్యాన్సర్ సమస్యతో ఈయన కొన్నేళ్లుగా బాధపడుతున్నారు.
Latest News