![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 11:36 AM
సీనియర్ నటి లయ తాజాగా నితిన్ హీరోగా వస్తున్న తమ్ముడు సినిమాలో నటించారు. ఈ నేపథ్యంలో మూవీ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా మొత్తం చెప్పులు లేకుండా పరిగెత్తినట్లు తెలిపారు. అయితే తమ్ముడు సినిమాలో లయ హీరో నితిన్‌కు అక్కగా నటించింది. వీరి మధ్య సాగే సన్నివేశాలు అత్యంత కీలకంగా ఉంటాయని ఇప్పటికే చిత్ర యూనిట్ కూడా పేర్కొంది. ఇక ఈ మూవీ జులై 4న థియేటర్లలో విడుదల కానుంది.
Latest News