|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 04:00 PM
తాజాగా నిర్వహించిన గద్దర్ అవార్డుల వేడుకలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ కాంతారావు అవార్డు అందుకున్న సంగతి సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై విజయ్ మాట్లాడారు. అవార్డును తన తల్లిదండ్రులకు అందిస్తూ ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చారు. 'నేను సాధించే ప్రతి అవార్డు ముందు వారికే సొంతం. ఆ తర్వాత నన్ను ఆదరిస్తున్న వారికి దక్కుతుంది' అంటూ రాసుకొచ్చాడు. ఈ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Latest News