OGతో రికార్డులన్నీ దుల్ల కొడుతున్నాం...ఎవడొస్తాడో రండి : దర్శకుడు సుజిత్
Sat, Jul 12, 2025, 03:43 PM
![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 04:18 PM
ఐకానిక్ క్విజ్ షో కౌన్ బనేగా క్రోరుపతి కి హోస్ట్ గా అమితాబ్ బచ్చన్ స్థానంలో ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ రానున్నట్లు సమాచారం. ఛానెల్ ఈ ఒప్పందాన్ని దాదాపుగా ఫిన్లైజ్ చేసింది. అధికారిక నిర్ధారణ ఇంకా చేయనప్పటికీ, ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకుముందు, షారుఖ్ ఖాన్ కూడా ఒక సీజన్‌కు హోస్ట్ గా ఉన్నారు. ఇప్పుడు అన్నీ సరిగ్గా జరిగితే, సల్మాన్ తన తేజస్సును ఈ షోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. రానున్న రోజులో ఈ షోకి సంబదించిన మరిన్ని వివరాలని మేకర్స్ వెల్లడి చేయనున్నారు.
Latest News