|
|
by Suryaa Desk | Sun, Sep 01, 2024, 12:01 PM
ప్రముఖ నటి అభినయ తల్లి హేమలత చనిపోయారు. ఆగస్టు 17న బయటకు వెళ్లిన ఆమె రిక్షాలోనే కన్నుమూశారు. ఈ విషయాన్ని అభినయ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. తల్లిని తలుచుకుని ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తమిళనాడుకు చెందిన అభినయ బధిర. ఆమెకు వినపడదు. మాట్లాడలేదు. అయినప్పటికీ సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్, మహేష్ బాబు చెల్లిగా నటించింది.ప్రముఖ నటి అభినయ అందరికీ సుపరిచితమే. తమిళనాడుకు చెందిన ఆమె పుట్టుకతోనే బధిర. మాట్లాడలేదు..ఆమెకు వినపడదు. అయినా కూడా తన నటనతో సినిమాల్లో రాణిస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో నటించారు. ఈ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నారు అభినయ. శంభో శివ శంభో, దమ్ము, ఢమరుకం, నేనింతే, కింగ్, రాజుగారి గది 2 వంటి సినిమాల్లో నటించారు.
Latest News