|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 03:20 PM
తెలుగు సినీరంగంలో ఓ ఊపు ఊపిన హీరోయిన్ నగ్మా, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో దాదాపు 100 చిత్రాల్లో నటించిన ఆమె, ప్రస్తుతం 50 సంవత్సరాల వయసులోనూ ఒంటరిగా ఉంటోంది. సినిమాలకు దూరంగా ఉంటున్నా, రాజకీయాల్లో చురుకుగా ఉంది. ఆమె చెల్లెళ్లు జ్యోతిక, రోహిణి కూడా హీరోయిన్లుగా రాణించారు.
Latest News