|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 03:37 PM
ETV విన్ ఒరిజినల్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’ సీజన్ 1ను అక్టోబర్ 24, 25, 26 తేదీల్లో ETV Win యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఉచితంగా వీక్షించవచ్చు. ఈ సందర్భంగా, 'చంద్రిక ఎక్కడ?' అనే మిస్టరీ ఛాలెంజ్‌ను కూడా నిర్వహిస్తున్నారు. సీజన్ 1లోని క్లూస్‌తో సమాధానం చెప్పిన వారికి సరికొత్త iPhone 17 బహుమతిగా లభిస్తుంది. కానిస్టేబుల్ కనకం సీజన్ 2 నవంబర్ 7 నుండి ప్రారంభం కానుంది.
Latest News