|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 03:27 PM
హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు హీరో చిరంజీవికి అనుకూలంగా గురువారం తీర్పునిచ్చింది. ఆయన అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఆయన పేరు, బిరుదులు, చిత్రాలు, ఫోటోలను ఉపయోగించకుండా ఆన్‌లైన్ గార్మెంట్స్ సంస్థలు, డిజిటల్ మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లు, ఇతర సంస్థలను నిరోధిస్తూ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. "మెగాస్టార్" పేరును కొంతమంది చెడుగా, తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారని దీంతో తన ప్రతిష్టకు భంగం కలుగుతుందని పిటిషన్ వేయడంతో తీర్పు వెల్లడైంది.
Latest News