|
|
by Suryaa Desk | Wed, Oct 22, 2025, 06:32 PM
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, 'డ్యూడ్' సినిమా బృందంపై, సోనీ మ్యూజిక్ పై కేసు నమోదు చేశారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ చిత్రం దీపావళికి విడుదలై విజయం సాధించింది. 'కరుతమచ్చన్' అనే పాట తనదేనని, అనుమతి లేకుండా ఉపయోగించారని ఇళయరాజా ఆరోపించారు. సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.95 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు.
Latest News