|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 06:28 PM
నటి రేణు దేశాయ్, 'బద్రి' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై, ఆ తర్వాత 'జానీ' సినిమాలో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించారు. సినిమాలకు దూరంగా ఉంటూ పిల్లల బాధ్యతలు చూసుకున్న ఆమె, 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇప్పుడు, కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న మరో సినిమాలో హీరోయిన్‌కు అత్త పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, జంతు సంరక్షణ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
Latest News