|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 03:40 PM
రష్మిక మందన్నా, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ హారర్ చిత్రం 'థామా' అక్టోబర్ 20న థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుంచే సినిమాకు మంచి టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియా రివ్యూవర్స్, క్రిటిక్స్ సినిమాపై సానుకూలంగా స్పందిస్తున్నారు. పూర్తి వినోదాత్మక చిత్రమని, కామెడీ, హారర్, రొమాన్స్ కలయికతో అదిరిపోయిందని ప్రేక్షకులు చెబుతున్నారు. హారర్ సినిమాలను ఇష్టపడేవారికి మంచి ఎంటర్ టైనర్ అని అంటున్నారు.
Latest News