|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 03:29 PM
మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో నిర్వహించిన దీపావళి వేడుకలకు సినీ పరిశ్రమకు చెందిన అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. నాగార్జున, వెంకటేష్ దంపతులతో చిరు దంపతులు కలిసి ఫోటోలు కూడా దిగారు. అయితే నందమూరి బాలకృష్ణ ఈ వేడుకలకు హాజరు కాలేదు. బాలకృష్ణను ఆహ్వానించిన ఆయన రాలేదని పరిశ్రమలో చర్చ జరుగుతోంది. గతంలో బాలకృష్ణకు నాగార్జునతో చాల గొడవలు జరిగాయని అది కూడా ఒక కారణమని చెబుతున్నారు.
Latest News