|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 02:29 PM
నందమూరి కళ్యాణ్ రామ్ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమా తర్వాత కొత్త కథల అన్వేషణలో ఉన్నారు. ఈ గ్యాప్‌లో ఆయన తన ఫిజిక్‌పై దృష్టి సారించి గ్రీక్ గాడ్ తరహాలో కండలు తిరిగిన బాడీతో ఆకట్టుకుంటున్నారు. తాజా లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్‌పై పనిచేస్తున్నారని షూటింగ్ త్వరలో ప్రారంభం కావచ్చని సమాచారం. 'బింబిసార' వంటి కమర్షియల్ విజయం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే వచ్చే ఏడాది 'బింబిసార 2' సినిమా ఉండొచ్చు.
Latest News