|
|
by Suryaa Desk | Sat, Oct 18, 2025, 06:00 PM
ప్రముఖ నటుడు అథర్వా మురళి నటించిన యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ 'టన్నెల్' కి రవీంద్ర మాధవ దర్శకత్వం వహించారు. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ 17న ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం, శక్తి సారావనన్ సినిమాటోగ్రాఫర్, మరియు కలైవనన్ ఎడిటర్ గా ఉన్నారు. ఈ చిత్రంలో లావన్య త్రిపాఠీ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. అశ్విన్ కకుమను ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు.
Latest News