|
|
by Suryaa Desk | Sat, Oct 18, 2025, 12:47 PM
హీరో వరుణ్ తేజ్ వరుస పరాజయాల తర్వాత కొత్త సినిమాలపై దృష్టి సారించారు. ప్రస్తుతం 'కొరియన్ కనకరాజు' చిత్రంపై పూర్తి దృష్టి సారించగా 80 శాతం షూటింగ్ పూర్తయింది. నవంబర్ చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ఆయన విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కి సైన్ చేశారు. డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా ప్రేమ కథ, ఎమోషనల్, స్టైలిష్ ప్రెజెంటేషన్‌తో రానుంది.
Latest News