|
|
by Suryaa Desk | Sat, Oct 18, 2025, 12:23 PM
సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై హీరోయిన్లు తమ చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అయేషా ఖాన్ తన తండ్రి స్నేహితుడు బాబాయ్ లాంటి వాడు తనతో నీచంగా మాట్లాడాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. చిన్నతనంలో రోడ్డుపై నడుస్తున్నప్పుడు వచ్చి "తన వక్షోజాలు బాగున్నాయ్" అని చెప్పి బైక్ పై వెళ్లాడని వ్యాఖ్యానించింది. ఈ జ్ఞాపకం ఇప్పటికీ తనను బాధిస్తుందని వెల్లడించింది. ఆమె 'ముఖచిత్రం', 'ఓం భీమ్ బుష్', మనమే వంటి సినిమాల్లో నటించింది.
Latest News