|
|
by Suryaa Desk | Thu, Oct 09, 2025, 02:08 PM
తెలుగు అమ్మాయి, సోషల్ మీడియా స్టార్ నిహారిక ఎన్.ఎం. ఇప్పుడు హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. 'మిత్రమండలి'తో ఆమె హీరోయిన్‌గా పరిచయం కానుంది. ప్రియదర్శి, రాగ్ మయూర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16న విడుదల కానుంది. ఆమె మాట్లాడుతూ, తనకు సింపుల్ కథల కంటే భిన్నమైన, కొంచెం వియర్డ్‌గా ఉండే కథలంటే ఇష్టమని తెలిపారు. మిత్రమండలి సినిమాను కంటే ముందే తమిళ సినిమా 'పెరుసు' ఒప్పుకున్నానని అదే ముందుగా విడుదలైందని తెలిపారు.
Latest News