|
|
by Suryaa Desk | Thu, Oct 09, 2025, 11:46 AM
టాలీవుడ్‌లో చంద్రముఖి సినిమాతో పరిచయమై అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నయనతార సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 22 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకుంది. 'సినిమాలే నా ప్రపంచం అవుతాయని ఎప్పుడూ ఊహించలేదు. తెలియకుండానే ఇండస్ట్రీలోకి వచ్చానని ఈ ప్రయాణంలో నాతో ఉన్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను' అని పేర్కొంది. ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.
Latest News