|
|
by Suryaa Desk | Thu, Oct 09, 2025, 12:14 PM
సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌కు బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. 'విజయ్ మరోసారి పబ్లిక్ మీటింగ్ పెడితే ఆయన ఇంట్లో బాంబు పెడతా' అని డయల్ 100కు కాల్ చేసి దుండగుడు హెచ్చరించినట్లు సమాచారం. దీంతో చెన్నైలోని విజయ్ ఇంటికి పోలీసులు భద్రత పెంచారు. నిందితుడి లొకేషనన్‌ను ట్రేస్ చేస్తున్నారు. కాగా కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది మరణించగా.. పలువురు గాయపడిన విషయం తెలిసిందే.
Latest News