|
|
by Suryaa Desk | Mon, Oct 06, 2025, 08:21 AM
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన సూపర్ స్టార్ రజనీకాంత్ యొక్క తాజా యాక్షన్ డ్రామా 'కూలీ' బాక్స్ఆఫీస్ వద్ద భారీ సెన్సేషన్ ని సృష్టిస్తుంది. ఈ చిత్రంలో నాగార్జున, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, అమీర్ ఖాన్, మరియు రచితా రామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని జెమినీ టీవీ ఛానల్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జెమినీ టీవీ ఛానల్ లో త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. అనిరుద్ సంగీతాన్ని కంపోస్ చేసిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పై నిర్మించారు.
Latest News