సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Fri, Oct 03, 2025, 03:18 PM
టీచర్స్ డే సందర్భంగా నటి మీనా తన చిన్ననాటి స్కూల్ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోలో తాను ఎక్కడున్నానో అభిమానులను కనిపెట్టమని సవాల్ విసిరింది. బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసి, 40 ఏళ్లుగా నటిగా కొనసాగుతున్న మీనా, తెలుగుతో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. చిరంజీవి, రజినీకాంత్ వంటి అగ్ర హీరోలతో నటించిన ఆమె, ప్రస్తుతం యువ హీరోల సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తూ బిజీగా ఉంది.
Latest News