సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Fri, Oct 03, 2025, 03:17 PM
సినిమాల్లో కథానాయికలు విలన్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ కొత్త ట్రెండ్ సినిమాలకు కొత్త క్రేజ్ తెస్తోంది. 'కాంతార చాప్టర్ వన్'లో రుక్మిణి వసంత్, 'విరూపాక్ష' చిత్రంలో చివరి వరకు విలన్ నటించిన సంయుక్త మీనన్ కూడా ఆకట్టుకుంది. అందంగా కనిపించే హీరోయిన్లు ఊహించని విధంగా విలన్ పాత్రలతో ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నారు.
Latest News