సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Fri, Oct 03, 2025, 01:50 PM
అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన రిషబ్ శెట్టి నటించిన 'కాంతార చాప్టర్ 1' చిత్రం తొలిరోజే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అదే రోజు విడుదలైన జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ల బాలీవుడ్ చిత్రం 'సన్నీ సంస్కారి కీ తులసి కుమారి' కేవలం రూ. 9 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కాంతార'చాప్టర్ 1' జోరు ముందు బాలీవుడ్ సైతం వెలవెలబోయింది. ఈ చిత్రం ఉత్తర అమెరికా ప్రీమియర్ షోల నుంచే అర మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేయడం విశేషం.
Latest News