సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Fri, Oct 03, 2025, 11:04 AM
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'కాంతార చాప్టర్ 1' ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ. 440 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తొలి రోజు దాదాపు రూ. 90 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. తెలుగులో పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి రూ. 12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టించింది. వీకెండ్‌లో ఇంకా ఎక్కువ వసూళ్లు నమోదు అవొచ్చు.
Latest News